Roti: రోటీని నెయ్యితో తినే విషయంపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారంటే!
నెయ్యి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. నెయ్యి రోటీపై పొరను ఏర్పరుస్తుంది. ఈ పొర జీర్ణ ప్రక్రియలో అడ్డంకిని సృష్టిస్తుంది. దీని కారణంగా ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. ఇది గ్యాస్ సమస్యకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు.