Horoscope: ఈరోజు ఈ రాశివారికి వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది!
తులారాశి వారికి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి.మిగిలిన రాశుల వారికి ఎలా ఉంటుందంటే...
తులారాశి వారికి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి.మిగిలిన రాశుల వారికి ఎలా ఉంటుందంటే...
తలనొప్పికి ఒత్తిడి, డీహైడ్రేషన్, ఆకలి, సైనస్, కెఫిన్, నిద్ర, నిరంతరం స్క్రీన్ చూడటం వంటి కారణాలు ఉండవచ్చు. తలనొప్పి వస్తే అరటిపండు, పుదీనా టీ, కాఫీ, టీ, కెఫిన్, తృణధాన్యాలు మైగ్రేన్, తలనొప్పుల తీవ్రతను నివారించడానికి సహాయపడుతుంది.
తలకు ఆయిల్ అప్లై చేసి గట్టిగా జడవేస్తే జుట్టు రాలిపోతుందని నిపుణులు అంటున్నారు. అలాగే ఆయిల్ అప్లై చేసి రాత్రంతా ఉండకూడదు. దీనివల్ల జుట్టు చిట్లిపోతుందని చెబుతున్నారు. మీరు తలకు స్నానం చేసే ముందు నూనె రాస్తే సరిపోతుందని నిపుణులు అంటున్నారు.
డాక్టర్ అనుమతి లేకుండా నెబ్యులైజర్ వాడడం పిల్లలకు చాలా హానికరమని హెచ్చరిస్తున్నారు నిపుణులు. నెబ్యులైజర్‌లో వేసే మందులకు కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉంటాయి. వైద్యుడిని సంప్రదించకుండా ఈ మందులను పదే పదే వాడటం వల్ల పిల్లలు మరింత అనారోగ్యానికి గురవుతాడు.
చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తికి, చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆహారంలో బాదం, జీడిపప్పు, పాలకూర, స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, నారింజ, వెల్లుల్లి వంటివి చేర్చుకుంటే యవ్వనంగా ఉంటారు. ఇవి చర్మానికి ప్రయోజనం ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
తినే సమయంలో మొబైల్ చూడడం చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు నిపుణులు. దృష్టి అంతా ఫోన్ పై ఉండడం ద్వారా ఎంత తింటున్నాము? ఏం తింటున్నామో కూడా తెలియదు. దీని కారణంగా ఊబకాయం, పోషకాహారం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
కలుషిత ఆహారం తినడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. చాలా వరకు తప్పుడు ఆహారపు అలవాట్లు కూడా దీనికి కారణమవుతాయి. వండిన ఆహారాన్ని వెంటనే తినకపోవడం కూడా ఈ అలవాట్లలో భాగమే. వండిన ఆహారాన్ని వెంటనే తినడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.
ఈ రోజుల్లో పిల్లలు కూరగాయలు తినకపోవడం వల్ల అవసరమైన విటమిన్లు, ఖనిజాలు లభించవు. బీట్రూట్ పూరీలు, పరాఠాలు పోషకమైన ఆహారం. ఇంట్లో పిల్లలు ఆహారం, పానీయాలలో గొడవలు పడితే.. వారికి లంచ్ బాక్స్‌లో బీట్రూట్ పూరి చేసి పెట్టడి.
పిల్లలలో, యువతలో పెరుగుతున్న ఊబకాయం తల్లిదండ్రులకు పెద్ద ఆందోళన కలిగిస్తుంది. పిల్లలకు కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు పుష్కలంగా తినిపించాలి. పిల్లలకు చిన్నప్పటి నుండే సమతుల్యమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తే పిల్లల బరువు అదుపులో ఉంటుంది.