Skin: చర్మంలో కొల్లాజెన్‌ను పెంచే 5 అద్భుతమైన ఆహారాలు

చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తికి, చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆహారంలో బాదం, జీడిపప్పు, పాలకూర, స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, నారింజ, వెల్లుల్లి వంటివి చేర్చుకుంటే యవ్వనంగా ఉంటారు. ఇవి చర్మానికి ప్రయోజనం ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

New Update
Advertisment
తాజా కథనాలు