Rosemary Water: రోజ్మేరీ నీటితో జుట్టుకు పునర్జీవం వస్తుంది.. ఇలా చేయండి
జుట్టు పెరుగుదలను పెంచడానికి, జుట్టును బలోపేతం చేయడానికి రోజ్మేరీ నీటిని ఉపయోగించే ట్రెండ్ చాలా పెరిగింది. రోజ్మేరీ నీరు తలలో రక్త ప్రసరణ సరిగ్గా ఉన్నప్పుడు జుట్టు మూలాలు బలంగా మారతాయి. ఈ నీటిని రోజూ వాడితే జుట్టు రాలడం తగ్గుతుంది.