Skin Care Tips: ఈ ఆకుతో మొటిమలకు ఇట్టే చెక్ పెట్టేయవచ్చు
ముఖానికి వేపాకుల పేస్ట్‌ను రాయడం వల్ల మొటిమలు అన్ని కూడా క్లియర్ అవుతాయి. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు మొటిమలు రాకుండా కాపాడతాయని నిపుణులు చెబుతున్నారు. వారానికి రెండు సార్లు వేపాకు రసం లేదా పేస్ట్ అప్లై చేస్తే రిజల్ట్ ఉంటుంది.