Face Tanning: టాన్ వదులుతుంది.. ముఖం మెరుస్తుంది.. ఎలానో తెలుసుకోండి
టాన్ సమస్యతో ఇబ్బంది పడేవారు ఇంటి వద్దనే సులభంగా తయారు చేసుకునే డీ-టాన్ ప్యాక్‌తో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఈ హోంమేడ్ ప్యాక్ ముఖంపై పేరుకుపోయిన మురికిని తొలగించడంలో, టాన్‌ను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.