లైఫ్ స్టైల్ Neem Leaves: వేసవిలో చర్మ సమస్యలకు వేప ఆకులతో చెక్ వేప ఆకులను ఉపయోగించడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. వేప ఆకులను నీటిలో మరిగించి ఆ నీటితో స్నానం చేస్తే శరీరం శుభ్రంగా ఉంటుంది. దురద, చెమట వల్ల వచ్చే వాసన తగ్గుతుంది. చర్మంపై ఉన్న బ్యాక్టీరియా, ఫంగస్ నశించడానికి, చర్మానికి సంరక్షణగా పనిచేస్తుంది. By Vijaya Nimma 15 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Neem leaves: షుగర్ లెవెల్ 300 దాటితే వెంటనే ఈ చెట్టు ఆకులను నమలండి రోజూ ఖాళీ కడుపుతో వేప ఆకులను నమలడం వల్ల మలబద్ధకం, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వేప ఆకుల్లో ఉండే పీచు పొట్టను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 05 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Skin Care Tips: ఈ ఆకుతో మొటిమలకు ఇట్టే చెక్ పెట్టేయవచ్చు ముఖానికి వేపాకుల పేస్ట్‌ను రాయడం వల్ల మొటిమలు అన్ని కూడా క్లియర్ అవుతాయి. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు మొటిమలు రాకుండా కాపాడతాయని నిపుణులు చెబుతున్నారు. వారానికి రెండు సార్లు వేపాకు రసం లేదా పేస్ట్ అప్లై చేస్తే రిజల్ట్ ఉంటుంది. By Kusuma 23 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn