Health Tips: నిద్రకి ముందు వీటిని తిన్నారో.. ఇక మీరు పైకే..
రాత్రి నిద్రకు ముందు కెఫిన్ ఉండే పదార్థాలు, స్వీట్లు, ఫాస్ట్ ఫుడ్స్, వేయించిన పదార్థాలు తీసుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటివల్ల మధుమేహం, ఊబకాయం వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీటిని నిద్రకు ముందు తీసుకోవద్దు.