లైఫ్ స్టైల్ఈ గింజల వాటర్ మీరు తాగితే.. వామ్మో ఇంత ప్రమాదమా! గర్భిణులు, రక్తపోటు ఉన్నవారు మెంతి గింజల వాటర్‌ను తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇవి ఆరోగ్యానికి మంచివే. కానీ వీరికి మాత్రం మంచివి కావని నిపుణులు అంటున్నారు. ఈ సమస్య ఉన్నవారు మెంతి గింజల వాటర్ తాగాలంటే వైద్యుల సూచనలు తప్పకుండా తీసుకోవాలి. By Kusuma 05 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ఈ జ్యూస్‌లతో డయాబెటిస్‌కు చెక్ కాకరకాయ, బీట్ రూట్, సొరకాయ, క్యారెట్, సెలరీ, పాలకూర జ్యూస్, మెంతికూర జ్యూస్ తాగడం వల్ల డయాబెటిస్ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. వెబ్ స్టోరీస్ By Kusuma 28 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్నెల రోజుల పాటు తీపి తినకపోతే.. ఎన్ని కేజీలు తగ్గుతారంటే? ఒక నెల రోజుల పాటు తీపి వస్తువులకు దూరంగా ఉంటే 3 నుంచి 5 కేజీల వరకు బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. అలాగే మధుమేహం, గుండె సమస్యలు, చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి. తీపి వల్ల చర్మంపై ముడతలు రాకుండా యంగ్ లుక్‌లో ఉంటారని నిపుణులు అంటున్నారు. By Kusuma 23 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్డయాబెటిస్ ఉన్నవారు వీటిని తిన్నారో.. అంతే సంగతులు మధుమేహం ఉన్నవారు జామ, యాపిల్, అత్తి పండ్లు, ద్రాక్ష, పైనాపిల్ పండ్లను తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వెబ్ స్టోరీస్ By Kusuma 22 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్Apple: ఈ సమస్యలు ఉన్నవారు యాపిల్ తింటున్నారా.. వామ్మో మీరు ఇక ప్రమాదంలో పడినట్లే యాపిల్ ఆరోగ్యానికి మంచిదే. కానీ అలెర్జీ, జీర్ణ సమస్యలు, డయాబెటిస్ ఉన్నవారు వీటిని అసలు తినకూడదని నిపుణులు చెబుతున్నారు. వీటిని తింటే ఇంకా సమస్య తీవ్రం అవుతుంది. ముఖ్యంగా నోరు, గొంతు సమస్యలు వస్తాయి. By Kusuma 26 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్Diabetic: స్వీట్స్ వల్లే కాదు.. వీటి వల్ల కూడా షుగర్ వస్తుందట కేవలం స్వీట్లు తినడం వల్లే మధుమేహం వస్తుందని కొందరు అనుకుంటారు. అయితే ఎక్కువ ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం, పోషకాలు లేని ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా వస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవడం ఉత్తమం. By Kusuma 10 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్Diabetic: ఈ అలవాట్లతో రెట్టింపు ప్రమాదం..మానుకోకపోతే అంతే సంగతి డయాబెటిక్ పేషెంట్లు ఒత్తిడి తీసుకున్న రక్తంలో చక్కెర స్థాయిలను మరింత పెంచుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయని రోగులు రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతుంది. ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 11 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ఈ 5 రకాల పువ్వులతో.. మధుమేహానికి చెక్ పెట్టండిలా! మధుమేహంతో ఎక్కువగా బాధపడుతున్నవారు డాలియా, మడగాస్కర్ పెరివింకిల్, అరటి పువ్వు, మందార, సీతాకోకచిలుక బఠానీ పువ్వులతో చెక్ పెట్టవచ్చు. ఈ పువ్వులతో పానీయాలు చేసి తాగడం వల్ల టైప్2 డయాబెటిస్ కూడా నయం అవుతుంది. By Kusuma 12 Oct 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguDiabetic: డయాబెటిక్ రోగి శరీరంలో అధిక స్థాయి కీటోన్లు ఎందుకు? డాక్టర్లు ఏం చెబుతున్నారు? డయాబెటిక్ కీటోయాసిడోసిస్ అనేది మధుమేహం ఉన్న వ్యక్తులను ప్రభావితం చేసే ప్రాణాంతక సమస్య. డయాబెటిక్ రోగి శరీరంలో కీటోన్ల స్థాయి ఎక్కువగా ఉన్నప్పుడు దానిని ఎందుకు ప్రమాదకరంగా పరిగణిస్తారు? డాక్టర్ అభిప్రాయం తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 29 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn