Gopichand33 Glimpse: గోపిచంద్ బర్త్డే స్పెషల్.. గూస్బంప్స్ తెప్పిస్తున్న గ్లింప్స్
హీరో గోపిచంద్ బర్త్డే స్పెషల్ వచ్చేసింది. సంకల్పరెడ్డి దర్శకత్వంలో చేయబోతున్న కొత్త సినిమా నుండి స్పెషల్ గ్లింప్స్ విడుదలైంది. ప్రస్తుతం ఈ గ్లింప్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాను చిట్టూరి శ్రీనివాస్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు.