Payal Radhakrishna: కళ్లు జిగేల్ అనేలా పాయల్ పాప అందాలు..! చూస్తే మతిపోవడం ఖాయం..

తెలుగు ప్రేక్షకులకు ప్రసన్నవదనం సినిమాతో దగ్గరైన పాయల్ రాధాకృష్ణ గ్లామర్, నటనతో ఆకట్టుకుంటోంది. తాజాగా ఫోటోషూట్‌తో వైరల్ అయిన ఆమె, త్రిగుణ్‌తో నటించిన మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ సినిమా తనకు స్పెషల్ అని, కథతో ప్రేక్షకులను అలరిస్తుందని తెలిపింది.

New Update
Payal Radhakrishna

Payal Radhakrishna

Advertisment
తాజా కథనాలు