నేషనల్ మీ తల్లిని చంపిన విషయం మర్చిపోయారా..ఖర్గేపై యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలు సాదువులు, కాషాయం ధరించి రాజకీయం చేయొద్దు అంటూ మల్లికార్జున ఖర్గే యోగి గురించి కామెంట్ చేశారు. దానికి ధీటుగా ఆయన చిన్నప్పటి సంఘటనలే గుర్తు చేశారు యోగి. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఇరు నేతల మధ్య మాటల తూటలు పేలాయి. By Manogna alamuru 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా కారులో హాట్ ఫోజులిస్తూ పిచ్చెక్కిస్తున్న 'స్పై' బ్యూటీ నిఖిల్ 'స్పై' మూవీతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది ఐశ్వర్య మీనన్. తాజాగా కారులో హాట్ హాట్ ఫోజులిస్తూ దిగిన ఫొటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. By Anil Kumar 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KTR: కేటీఆర్ అరెస్ట్ కు రంగం సిద్ధం.. ఎమ్మెల్యే పదవి కూడా పోతుందా? ఫార్ములా-ఈ రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్ అరెస్ట్ అవుతారన్న ప్రచారం తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది. కేటీఆర్ పై పీసీ యాక్ట్ 17ఏ కింద కేసు నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది. తప్పు చేసినట్లు తేలితే ఆయన ఎమ్మెల్యే పదవిని కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. By Nikhil 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ JAC: అరెస్టులు ఖండిస్తున్న వారిపై చర్యలు తీసుకోండి..డీజీపీకి జేఏసీ ఫిర్యాదు ప్రభుత్వ అధికారులపై లగచర్ల గ్రామ ప్రజల భౌతిక దాడులను తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ తీవ్రంగా ఖండించింది. దాడికి పాల్పడిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలంటూ ఛైర్మన్ వి.లచ్చిరెడ్డి ఆద్వర్యంలో డీజీపీ జితేందర్ కు వినతిపత్రం అందచేశారు. By srinivas 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KTR: కేటీఆర్ ఢిల్లీ టూర్‌పై బీజేపీ మౌనం.. కారణమేంటి? అమృత్ స్కీమ్ టెండర్లలో అవకతవకలు జరిగాయంటూ ఫిర్యాదు చేసేందుకు కేటీఆర్ ఢిల్లీ టూర్ పై తెలంగాణ బీజేపీ నేతలు సైలెంట్ గా ఉండడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఫిర్యాదుకు కేంద్రం ఎలా రెస్పాండ్ అవుతుందనే అంశం హాట్ టాపిక్ గా మారింది. By Nikhil 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ కేంద్రం కీలక నిర్ణయం.. CISFలో పూర్తిస్థాయి మహిళల రిజర్వ్ బెటాలియన్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF)పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తొలిసారిగా పూర్తిస్థాయిలో మహిళల రిజర్వ్ బెటాలియన్‌ను ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను మంజూరు చేసింది. By B Aravind 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Lagcherla: కలెక్టర్ ను అందుకే తరిమికొట్టాం.. RTVతో గ్రామస్తులు ఏమన్నారంటే! కలెక్టర్, తహసీల్దార్, ప్రభుత్వ అధికారులపై చేసిన దాడిని వికారాబాద్ జిల్లా లగచర్ల గ్రామ ప్రజలు సమర్ధించుకుంటున్నారు. వారంతా ప్రభుత్వ అధికారులని తమకు తెలియదంటున్నారు. మరోవైపు ఫార్మా కంపెనీ కోసం ప్రాణాలు పోయినా తమ పొలాలను వదులుకోమంటున్నారు. By srinivas 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Cricket: పాకిస్తాన్ ఆటగాళ్ళకు భారత్ నో వీసా.. ఆసియా కప్ యూత్ స్క్రాబుల్ ఛాంపియన్షిప్, ఢిల్లీ కప్ టోర్నమెంట్ల కోసం రావాలనుకున్న చాలా మంది పాకిస్థాన్ ఆటగాళ్లకు వీసాలు ఇచ్చేందుకు భారత హైకమిషన్ ఒప్పుకోలేదు. దీంతో ఆసియా కప్‌లో పాకిస్తాన్ ఆడడం డౌట్‌గా మారింది. By Manogna alamuru 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ట్రంప్ గెలుపుతో అబార్షన్ మాత్రలకు పెరిగిపోయిన డిమాండ్ అమెరికాలో ట్రంప్ గెలిచిన తర్వాత అక్కడ అబార్షన్ మాత్రల కోసం ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. ఒక్కోరోజులోనే వీటికోసం 10 వేలకు పైగా అభ్యర్థనలు వచ్చాయి. ట్రంప్ అబార్షన్ హక్కు నిషేధిస్తారనే వదంతులు రావడంతో మాత్రల కొనుగోళ్లు పెరిగినట్లు తెలుస్తోంది. By B Aravind 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn