ఆంధ్రప్రదేశ్ Ap Deputy Speaker: ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామకృష్ణరాజు ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు నియమితులు కాబోతున్నారు. కూటమి నేతలు ఆయన పేరును ప్రతిపాదించగా.. ఎన్టీఏ కూటమి ఎమ్మెల్యేలు అందరూ ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. By Bhavana 13 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ AI: ఏఐని తెగ వాడేస్తున్న భారతీయులు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్...ప్రపంచం మొత్తాన్ని మార్చేస్తున్న టెక్నాలజీ. దీన్ని ఇప్పుడు తెగ వాడుతున్నారు. ఇందులోనూ భారతీయులు అయితే ఇంకాను. ఏఐ స్వీకరణలో భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా మారినట్లు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (BCG) పరిశోధన తెలియజేసింది. By Manogna alamuru 13 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
విజయవాడ GV Anjaneyulu: ఏపీ అసెంబ్లీ ఛీఫ్ విప్‌గా జీవీ ఆంజనేయులు ఏపీ శాసనసభ, శాసన మండలిలో చీఫ్ విప్, విప్‌లను కూటమి ప్రభుత్వం నియమించింది. శాసనభలో ముగ్గురు జనసేన, ఒక బీజేపీ ఎమ్మెల్యేకు విప్‌లుగా అవకాశం లభించింది. By Manogna alamuru 13 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TS: కేటీఆర్ పై విచారణ.. రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన! బీజేపీ, బీఆర్ఎస్ రెండూ కవల పిల్లలని...అందుకే ఇప్పటికి 15 రోజులు అవుతున్నా తాము రాసిన లేఖకు గవర్నర్ సమాధానం ఇవ్వలేదని తెలంగాణ సీఎం రేవంత్ ఆరోపించారు. ఢిల్లీలో జరిగిన ఓ మీడియా సంస్థ కార్యక్రమంలో ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. By Manogna alamuru 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ BY Poll: రేపు వాయనాడ్‌తో పాటూ 31 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు రేపు వాయనాడ్ ఉప ఎన్నికతో పాటూ 31 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇందులో సిక్కింలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. దీంతో ఆ రెండు నియోజకవర్గాల్లో బుధవారం పోలింగ్ లేదు. By Manogna alamuru 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ వచ్చే ఏడాది నుంచి ప్రవేశ పరీక్షల్లో మార్పులు.. కేంద్రమంత్రి కీలక ప్రకటన వచ్చే జనవరి నుంచి ప్రారంభమయ్యే ప్రవేశ పరీక్షల్లో పలు సంస్కరణలు తీసుకురానున్నామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్రానికి తప్పకుండా సహకారం అందించాలని కోరారు. By B Aravind 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ సీక్రెట్ క్యాంప్ లో భారత్ ప్రాక్టీస్.. వాటిపై నిషేధం విధించిన బోర్డ్ న్యూజిలాండ్ చేతిలో ఘోరంగా ఓడిన భారత్ ఆసీస్ తో సమరానికి సిద్ధమవుతోంది. నవంబర్ 22న పెర్త్ వేదికగా మొదటి టెస్ట్ జరగనుండగా WACA మైదానంలో సీక్రెట్ క్యాంప్ ఏర్పాటు చేసుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఆ వీడియోలు బయటకు రాకుండా బోర్డ్ జాగ్రత్తలు తీసుకుంది. By srinivas 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Jharkhand: రేపే జార్ఖండ్ తొలి విడత పోలింగ్.. ఏర్పాట్లు పూర్తి జార్ఖండ్‌లో బుధవారం అంటే రేపు తొలి విడత పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు అన్నీ పూర్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రతా ఏర్పాటు చేశారు. రేపు 15 జిల్లాల్లో 43 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. By Manogna alamuru 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Pollution: పంజాబ్‌లో కాలుష్యం.. 18 లక్షల మంది ఆస్పత్రిపాలు పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్సులో కాలుష్యం ప్రభావం చూపిస్తోంది. గడిచిన నెలరోజుల్లో ఏకంగా 18 లక్షల మంది ఆస్పత్రిపాలైనట్లు అక్కడి స్థానిక అధికారులు తెలిపారు. అక్కడ పాఠశాలలు, పార్కులు, మ్యూజియాలు కూడా మూసేశారు. By B Aravind 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn