/rtv/media/media_files/2026/02/01/neha-sharma-2026-02-01-14-25-43.jpg)
Neha Sharma
/rtv/media/media_files/2026/02/01/neha-sharma-2026-02-01-14-27-38.jpg)
చిరుత సినిమాతో తెలుగువారికి పరిచయమైన నటి నేహా శర్మ, ఇప్పటికీ ముంబై వీధుల్లో తన స్టైల్‌తో ఆకట్టుకుంటోంది.
/rtv/media/media_files/2026/02/01/neha-sharma-1-2026-02-01-14-27-38.jpg)
జిమ్‌కు వెళ్లే సమయంలో కనిపించే ఆమె లుక్ చాలా సింపుల్‌గా అందరిని ఆకట్టుకుంటుంది.
/rtv/media/media_files/2026/02/01/neha-sharma-2-2026-02-01-14-27-38.jpg)
ఎక్కువ హంగు లేకుండా సహజమైన అందంతో తన ప్రత్యేకమైన సెక్సీ వైబ్‌ను కొనసాగిస్తోంది.
/rtv/media/media_files/2026/02/01/neha-sharma-3-2026-02-01-14-27-38.jpg)
/rtv/media/media_files/2026/02/01/neha-sharma-4-2026-02-01-14-27-38.jpg)
కెరీర్ పరంగా ఆమె ఇప్పుడు సెలెక్టివ్ పాత్రలకే ఓకే చెబుతోంది.
/rtv/media/media_files/2026/02/01/neha-sharma-5-2026-02-01-14-27-38.jpg)
ఇటీవల నాని నటించిన హాయ్ నాన్న సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది.
/rtv/media/media_files/2026/02/01/neha-sharma-6-2026-02-01-14-27-38.jpg)
హిందీ సినిమా బ్యాడ్ న్యూజ్ ద్వారా కూడా తన ప్రెజెన్స్‌ను కొనసాగించింది.
/rtv/media/media_files/2026/02/01/neha-sharma-7-2026-02-01-14-27-38.jpg)
త్వరలో పంజాబీ సినిమా సంజోగ్ ద్వారా మరో కొత్త ఇండస్ట్రీలో అడుగుపెట్టనుంది.
/rtv/media/media_files/2026/02/01/neha-sharma-8-2026-02-01-14-27-38.jpg)
తాజాగా ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఈడీ ఆమెను విచారించింది.
/rtv/media/media_files/2026/02/01/neha-sharma-9-2026-02-01-14-27-38.jpg)
బెట్టింగ్ యాప్ ఎండార్స్మెంట్లకు సంబంధించిన లావాదేవీలపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
/rtv/media/media_files/2026/02/01/neha-sharma-10-2026-02-01-14-27-38.jpg)
Follow Us