Transgender: ట్రాన్స్జెండర్ నుంచి డబ్బులు తీసుకుంటే మీకు మంచిదా? అసలు మ్యాటర్ ఇదే!
ట్రాన్స్జెండర్లు రూపాయి నాణెం ఇస్తే.. అది జీవితంలో జరుగుతున్న సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయనడానికి సంకేతం. 2, 5,10 రూపాయలు పొందిని చాలా మంచిది. ఆ డబ్బు ఎర్రటి గుడ్డలో చుట్టి పర్సు, ఇంట్లో పెంటుకున్న మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు.