Cheapest Cars: రయ్ రయ్.. 5.44 లక్షలకే 7 సీట్ల కారు.. పెద్ద ఫ్యామిలీకి పండగే- మైలేజ్ ఎంతంటే?
మార్కెట్లో 7 సీటర్ కార్లకు డిమాండ్ పెరిగిపోయింది. అందులో మారుతి ఈకో ఒకటి. ఇది రూ.5.44 లక్షలకు అందుబాటులో ఉంది. లీటర్ పెట్రోల్‌కు 20కి.మీ మైలేజీ అందిస్తుంది. దీని తర్వాత రెనాల్ట్ ట్రైబర్ ఉంది. దీనిని రూ.6.09 లక్షలతో కొనుక్కోవచ్చు.