Earthquake: ఆస్పత్రిలో పురిటినొప్పులతో ఉండగా భూకంపం.. చివరికి
బ్యాంకాక్‌లో భూకంపం వచ్చిన సమయంలో ఓ అనూహ్య ఘటన వెలుగులోకి వచ్చింది. పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ మహిళకు వైద్యులు ఓ పార్క్‌లోనే డెలివరీ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.