పాస్టర్ ప్రవీణ్ ను చంపింది వాడే.. నా దగ్గర ప్రూఫ్స్.. కేఏ పాల్ సంచలనం!-VIDEO
పాస్టర్ ప్రవీణ్ ను చంపిందెవరో తనకు తెలుసని కేఏ పాల్ సంచలన కామెంట్స్ చేశారు. డెడ్ బాడీపై కత్తి పోట్లు ఉన్నాయన్నారు. ఈ విషయంపై తాను న్యాయపోరాటం చేస్తానన్నారు. పోస్టు మార్టం రిపోర్ట్ విడుదల చేస్తామని చెప్పి.. పోలీసులు తనను మోసం చేశారని ఫైర్ అయ్యారు.