పాస్టర్ ప్రవీణ్ ది యాక్సిడెంట్ అనేది పచ్చి అబద్ధమని కేఏ పాల్ ఫైర్ అయ్యారు. కోర్టులో దీన్ని రుజువు చేస్తానన్నారు. ఈ అంశంపై తాను న్యాయపోరాటం చేస్తానన్నారు. తాను గాజులు వేసుకున్నట్లా అని ప్రశ్నించారు. పోలీసులు చేసిన ప్రకటనను తాను విశ్వసించడం లేదన్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ను ఇస్తామని చెప్పి.. ఇవ్వకుండా తనను మోసం చేశారన్నారు. మత ప్రబోధకుడిని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది? అన్న ప్రశ్నకు.. అక్కడ ఒకడు ఉన్నాడని.. అతనిపై కంప్లైంట్ కూడా చేశారని చెప్పారు.. కోర్టుకు వెళ్లి ఈ కేసును తానే వాదిస్తానని.. నిందితులను జైలుకు పంపిస్తానన్నారు. ఏపీలో ఇప్పటికే నిర్వహించిన పోస్ట్ మార్టం ద్వారా నిజాలు బయటకు రాకపోతే.. హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో రీపోస్ట్ మార్టం నిర్వహిస్తామన్నారు. పవన్ కల్యాణ్ తన పదవికి రాజీనామా చేసి అసమర్థ పాలన నుంచి తప్పుకోవాలని పాల్ డిమాండ్ చేశారు.
దర్యాప్తు కోసం స్పెషల్ టీమ్ లు..
సింకింద్రాబాద్ తిరుమలగిరి బాప్టిస్ట్ సమాధి తోటలో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. తమ అభిమాన పాస్టర్ ను కడసారి చూసేందుకు క్రైస్తవ సంఘాల నేతలు, ప్రవీణ్ అభిమానులు భారీగా తరలివచ్చారు. రెండు రోజుల క్రితం రాజమండ్రి సమీపంలో పాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పద రీతిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రవీణ్ మృతి వెనుక ఎవరు ఉన్నారో తేల్చాలని డిమాండ్ చేస్తూ అక్కడ కూడా ఆందోళనలు జరిగాయి.
సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, హోం మంత్రి అనిత తదితరులు ప్రవీణ్ మృతిపై స్పందించారు. పూర్తి స్థాయిలో ఈ ఘటనపై విచారణ చేయిస్తామని ప్రకటించారు. అనంతరం మృతదేహాన్ని రాజమండ్రి నుంచి హైదరాబాద్ కు తరలించారు. పాస్టర్ మృతిపై దర్యాప్తు కోసం ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు పోలీసులు.
పాస్టర్ ప్రవీణ్ ను చంపింది వాడే.. నా దగ్గర ప్రూఫ్స్.. కేఏ పాల్ సంచలనం!-VIDEO
పాస్టర్ ప్రవీణ్ ను చంపిందెవరో తనకు తెలుసని కేఏ పాల్ సంచలన కామెంట్స్ చేశారు. డెడ్ బాడీపై కత్తి పోట్లు ఉన్నాయన్నారు. ఈ విషయంపై తాను న్యాయపోరాటం చేస్తానన్నారు. పోస్టు మార్టం రిపోర్ట్ విడుదల చేస్తామని చెప్పి.. పోలీసులు తనను మోసం చేశారని ఫైర్ అయ్యారు.