Nara Lokesh: దేవాన్ష్ బర్త్ డే స్పెషల్.. స్వర్ణ దేవాలయంలో లోకేష్ ఫ్యామిలీ.
పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్లో ఉన్న సిక్కుల పవిత్ర ఆలయమైన స్వర్ణ దేవాలయాన్ని విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ కుటుంబ సమేతంగా సందర్శించారు. సంప్రదాయ వస్త్రాలతో తల పాగా ధరించి ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు.