Viral News: అదృష్టం అంటే ఈ అమ్మాయిదే.. కొత్తగా కొన్న ప్యాంట్ జేబులో డబ్బే డబ్బు!
ఢిల్లీలో నైనా అనే అమ్మాయికి జాక్ పాట్ తగిలింది. ఫేమస్ జాన్పథ్ మార్కెట్లో కొన్న ప్యాంటులో ఊహించని ధనం అదృష్టమిచ్చింది. ఆ ప్యాంటు జేబులో ఏకంగా 10 యూరోలు ఆమెకు దొరికాయి. రెండు 5 యూరో నోట్ల ఫోటోను ఆ యువతి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది.