Myanmar Earthquake: కాపాడండి ప్లీజ్ అంటూ కార్మికుల ఆర్తనాదాలు.. కన్నీరు పెట్టిస్తున్న వీడియోలు
థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో భారీ భూకంపం సంభవించడం కలకలం రేపుతోంది.నిర్మాణంలో ఉన్న ఓ బహుళ అంతస్తుల భవనం ఒక్కసారిగా కూలిపోయింది. ఆ భవనం కూలిన తర్వాత శిథిలాల కింద చిక్కుకున్న ఓ వ్యక్తి ఆర్తనాదాలు చేసిన ఓ వీడియో వైరలవుతోంది.