SRH vs LSG: పంత్ ఎన్ని పరుగులు చేస్తాడో చెప్పేసిన Grok.. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ!
ఈ రోజు ఉప్పల్ వేదికగా SRH vs LSG మ్యాచ్ జరగనుంది. అయితే గత మ్యాచ్ లో డకౌట్ అయిన రిషబ్ పంత్ ఈ మ్యాచ్లో ఎన్ని పరుగులు చేస్తాడనే ప్రశ్నపై Grok ఆసక్తికర సమాధానం చెప్పింది. ఇన్నింగ్స్ మంచిగా ప్రారంభిస్తే 25 నుంచి 50 పరుగులు చేస్తాడని తెలిపింది.