Home Tpis: మటన్ త్వరగా ఉడకాలంటే ఈ ట్రిక్ ఫాలో అవండి
వెనిగర్, నిమ్మరసం వంటగదిలో ప్రధానమైనది. ఇవి మటన్ వేగంగా ఉడికించడానికి సహాయపడతాయి. వీటిలోని ఆమ్లత్వం మటన్‌ను మృదువుగా ఉడికించడానికి సహాయపడటమే కాకుండా వంటకానికి గొప్ప రుచిని ఇస్తుంది. నాన్-వెజ్ వంటకాల్లో టమోటా ముందుగా వేస్తే మటన్ త్వరగా ఉడుకుతుంది.