Sachin Tendulkar: ఇదేం కొట్టుడు సామీ.. 52 ఏళ్ల వయసులో సచిన్ సిక్సర్ల వర్షం.. వీడియోలు చూశారా?
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ టీ20లో సచిన్ అదరగొట్టేస్తున్నాడు. 52 ఏళ్ల వయసులో ఫోర్లు, సిక్సర్లతో దుమ్ము దులిపేస్తున్నాడు. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో సచిన్ హాఫ్ సెంచరీతో మెరిసాడు. 33 బంతుల్లో 64 పరుగులు చేశాడు. అందులో 7 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి.