ఇంటర్నేషనల్ Mobile: స్కూళ్లలోకి సెల్ ఫోన్లు నిషేధం.. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ! స్కూళ్లలో సెల్ ఫోన్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని బ్రిటన్ ప్రభుత్వం యోచిస్తోంది. 12ఏళ్లకే 97శాతం మంది పిల్లలు మొబైల్ వాడుతున్నట్లు తెలిపింది. విద్యార్థుల ప్రవర్తన తీరు, ఏకగ్రతను మెరుగుపరచడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యా కార్యదర్శి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. By srinivas 21 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP DSC: డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్ డీఎస్సీ అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం తిపి కబురు అందించింది. డీఎస్సీ దరఖాస్తుల గడువు రేపటితో ముగియనున్న నేపథ్యంలో.. తాజాగా గడువును పెంచింది. ఈ నెల 25వ తేదీ వరకు పొడిగించింది. By V.J Reddy 21 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Railway Jobs : నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 2,860 ఉద్యోగాలకు పరీక్ష లేకుండానే జాబ్ రిక్రూట్మెంట్! ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారు ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. సదరన్ ఇండియన్ రైల్వే వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా 2,860 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఫిబ్రవరి 29న దరఖాస్తుల ప్రక్రియ ముగియనుంది. By Trinath 21 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Jobs : ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. అర్హులైతే వెంటనే అప్లై చేసేయండి! ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ www.aai.aero ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు వివరించారు. By Bhavana 21 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Mega Job Mela: వందకు పైగా కంపెనీలు..5వేలకు పైగా ఉద్యోగాలు..నల్లగొండలో మెగా జాబ్ మేళా..!! నల్లగొండలో మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరిచందన వెల్లడించారు.ఫిబ్రవరి 26వ తేదీన 100కు పైగా కంపెనీల్లో 5వేలకు పైగా ఉద్యోగాలను కల్పించడమే లక్ష్యంగా ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కార్యాలయం ట్విట్టర్ వేదికగా ఓ పోస్టర్ విడుదల చేసింది. By Bhoomi 20 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
విజయవాడ Job Mela: నిరుద్యోగులకు శుభవార్త...రేపు విజయవాడలో మెగా జాబ్ మేళా..పూర్తి వివరాలివే..!! నిరుద్యోగులకు శుభవార్త. ఎన్టీఆర్ జిల్లా ఉపాధిహామీ కార్యాలయం,ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంయుక్తంగా బుధవారం విజయవాడలోని ఐటీఐ కళాశాల ఆవరణలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు .15 కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొంటున్నాయి. By Bhoomi 20 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad: డ్యూలింగ్ ఎగ్జామ్ లో మాల్ ప్రాక్టీస్.. ఏడుగురు అరెస్ట్ డ్యూలింగ్ ఎగ్జామ్స్ మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడుతున్న ముఠాను ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. హయత్‌నగర్ లోని వెంకటేశ్వర లాడ్జిలో ఎగ్జామ్ రాస్తున్న ఏడుగురిని పట్టుకున్నారు. నిందితుల నుంచి 5 ల్యాప్‌టాప్‌లు, 4 పాస్‌పోర్టులు, 7 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. By srinivas 20 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TS TET: టీచర్ ఉద్యోగార్థులకు అలర్ట్.. టెట్ నోటిఫికేషన్ పై కీలక అప్డేట్..!! తెలంగాణలో నిరుద్యోగులకు తీపికబురు చెప్పేందుకు సిద్ధమైంది సర్కార్. వారంలోనే మెగా డీఎస్సీతోపాటు , టెట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసేందుకు సర్కార్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. By Bhoomi 20 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Board Exams: ఇకపై ఏడాదిలో రెండు సార్లు టెన్త్, ఇంటర్ బోర్డు ఎగ్జామ్స్! విద్యా వ్యవస్థలో పలు కీలక మార్పులు చేయబోతున్నట్లు కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. నూతన జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా ఏడాదిలో రెండు సార్లు టెన్త్, ఇంటర్ బోర్డు ఎగ్జామ్స్ నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. వచ్చే యేడాది నుంచి అమలు చేస్తామని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. By srinivas 20 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn