Telangana: రాష్ట్రవ్యాప్తంగా సోషల్ వెల్ఫేర్ విద్యాలయాల్లో పనిచేస్తున్న 6200 మంది పార్ట్‌టైం లెక్చరర్లు, టీచర్లను ప్రభుత్వం తొలగించడాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు మీరిచ్చే కానుక ఇదేనా రేవంత్ రెడ్డి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకేసారి 6200 మందిని డీఈవోలు (DEOs)ను విధుల నుంచి తొలగించడం దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.
పూర్తిగా చదవండి..TG Teachers: పార్ట్‌టైం లెక్చరర్లు, టీచర్ల తొలగింపుపై హరీష్ రావు ఫైర్.. ఉపాధ్యాయ దినోత్సవ కానుక అంటూ
గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న 6200 మంది పార్ట్‌టైం లెక్చరర్, టీచర్లను తొలగించడాన్ని దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు హరీష్ రావు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా టీచర్లకు మీరిచ్చే కానుక ఇదేనా రేవంత్ రెడ్డి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తుందన్నారు.
Translate this News: