Telangana Jobs: యువతకు సీఎం రేవంత్ అదిరిపోయే శుభవార్త.. కొత్తగా 30,750 జాబ్స్!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన విజయవంతంగా ముగిసింది. సీఎం రేవంత్ తో చర్చల అనంతరం రాష్ట్రంలో 19 కంపెనీలు రూ.31,532 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించాయి. దీంతో యువతకు 30,750 ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని ప్రభుత్వం ప్రకటించింది.