Group 3: గ్రూప్ 3 అభ్యర్థులకు అలెర్ట్.. టీజీపీఎస్సీ కీలక ప్రకటన గ్రూప్ 3 అభ్యర్థుల దరఖాస్తుల సవరణకు టీజీపీఎస్సీ మరో అవకాశం ఇచ్చింది. సెప్టెంబర్ 2 నుంచి 5వ తేదీ వరకు తమ అప్లికేషన్స్‌లో ఏవైనా తప్పులు ఉంటే అన్ లైన్ ద్వారా సరి చేసుకోవచ్చని సూచనలు చేసింది. By B Aravind 31 Aug 2024 in జాబ్స్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి టీజీపీఎస్సీ మరో కీలక ప్రకటన చేసింది. గ్రూప్ 3 అభ్యర్థుల దరఖాస్తుల సవరణకు మరో అవకాశం ఇచ్చింది. సెప్టెంబర్ 2 ఉదయం 10 గంటల నుంచి సెప్టెంబర్ 6 సాయంత్రం 5 గంటల వరకు గ్రూప్ 3 అభ్యర్థులు తమ అప్లికేషన్స్‌లో ఏవైనా తప్పులు ఉంటే అన్ లైన్ ద్వారా సరి చేసుకోవచ్చని సూచించింది. #telangana #telugu-news #tspsc-group-3 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి