Govt Jobs 2024: భారతీయ రైల్వేశాఖ నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా వివిధ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీల(RRB NTPC 2024)కు సంబంధించి 11,558 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్-స్థాయి పోస్టుల కోసం అర్హత కలిగిన అభ్యర్థులు కింద సూచించిన విధంగా ధరఖాస్తు చేసుకోవాలని తెలిపింది.
పూర్తిగా చదవండి..Govt Jobs 2024: నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. 11,558 ఉద్యోగాలకు నోటిఫికేషన్!
నిరుద్యోగులకు రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీలకు సంబంధించి 11,558 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సెప్టెంబర్ 14నుంచి అక్టోబర్ 20 వరకు అప్లికేషన్ ప్రక్రియ కొనసాగనుంది. rrbapply.gov.in
Translate this News: