జాబ్స్ UPSC సివిల్ సర్వీసెస్ పరీక్ష దరఖాస్తు చివర తేదీ పొడిగింపు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షల రాయాలనుకునేవారికి అలెర్ట్. ఈ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష 2024 దరఖాస్తు కోసం చివరి తేదీ మరొక రోజు పొడిగించారు. మార్చి 5తో ఇది ముగియనుండగా ఇప్పుడు మార్చి 6 వరకు దీన్ని పొడిగించారు. By Manogna alamuru 05 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ JOBS: NALCO 277 ఉద్యోగాలు.. భారీ వేతనాలు! బీటెక్ పూర్తి చేసిన నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ ( NALCO) 277 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు మార్చి 04 నుంచి ఏప్రిల్ 02 వరకూ ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలని సూచించింది. By srinivas 05 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Bank Employees : బ్యాంకు ఉద్యోగులకు బంపర్ న్యూస్ - వారానికి రెండు రోజులు సెలవులు.. ఎప్పటి నుంచి అంటే! సుదీర్ఘ కాలంగా బ్యాంకు ఉద్యోగులు అడుగుతున్న డిమాండ్ ఇన్ని రోజులకు సాకారం అవుతుంది. వారంలో ఐదు రోజుల పని దినాలు ఈ ఏడాది నుంచి అమల్లోకి వచ్చేందుకు ఆర్థిక మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపితే జూన్ నుంచి అమల్లోకి రానున్నట్లు సమాచారం. By Bhavana 05 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TS : గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఈ అవకాశం మళ్లీ రాదు! గ్రూప్-1 అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్ గుడ్ న్యూస్ చెప్పింది. మార్చి 8 నుంచి ఉచిత శిక్షణ అందించబోతున్నట్లు తెలిపింది. వార్షిక ఆదాయం రూ.5 లక్షలు మించనివారు మార్చి 7లోగా దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాలకు 040-24071178, 27077929 నంబర్లను సంప్రదించండి. By srinivas 05 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BREAKING: ఏపీలో డీఎస్సీ షెడ్యూల్ సస్పెండ్.. జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. ! మార్చి 15 నుంచి ఇచ్చిన డీఎస్సీ షెడ్యూల్‌ను ఏపీ హైకోర్టు సస్పెండ్ చేసింది. టెట్ , డీఎస్సీ పరీక్షల మధ్య నాలుగు వారాలు కనీస సమయం ఉండాలని హైకోర్టు ఆదేశించింది. టెట్ పరీక్ష ఫలితాలు మార్చి 14న రిలీజ్ కానుండగా మార్చి 15 నుంచి డీఎస్సీ ఎగ్జామ్ పెట్టడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. By Trinath 04 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TS Mega DSC: డీఎస్సీ ప్రశ్నా పత్రాల తయారీలో కీలక మార్పులు.. పాస్ వర్డ్స్ తో సహా.. తెలంగాణ డీఎస్సీ పరీక్ష విధివిధానాల రూపకల్పన, ప్రశ్నపత్రాల తయారీ, మూల్యాంకనం, అభ్యర్థుల ఎంపిక అన్నీ రాష్ట్ర స్థాయిలో నిర్వహించాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. సబ్జెక్టు నిపుణులతో వివిధ విభాగాలకు ప్రశ్నల తయారీ అంతా రాష్ట్ర అధికారుల పరిధిలోనే జరగనున్నట్లు తెలిపారు. By srinivas 04 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Telanagana: మెగా డీఎస్సీ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం..ఇన్ఫర్మేషన్ బులెటిన్‌ను విడుదల చేసిన విద్యాశాఖ తెలంగాణ మెగా డీఎస్సీ పరీక్షల కోసం అప్లికేషన్ స్వీకరణ మొదలైంది. మార్చి 4వ తేదీ నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకోవచ్చును. ఈరోజు ఈ దరఖాస్తుకు సంబంధించి ఇన్ఫర్మేషన్ బులెటిన్‌ను విడుదల చేసింది విద్యాశాఖ. By Manogna alamuru 04 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Jobs: భారత నేవీలో ఉద్యోగాలు..లక్షల్లో జీతాలు పరీక్షలేవీ నిర్వహించకుండానే ఉద్యోగాల్లోకి తీసుకుంటోంది భారత నేవీ. షార్ట్ సర్వీస్ కమిషన్ విధానంలో భారతీయ నౌకాదళం 254 పోస్టులకు నోటిషికేషన్ విడుదల చేసింది. బీటెక్, ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంబీఏ చదివినవారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చును. By Manogna alamuru 04 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TS DSC: మెగా డీఎస్సీపై మొదలైన రగడ.. ఓయూలో ఆమరణ నిరాహార దీక్ష! తెలంగాణ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ పై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే బీఈడీ అభ్యర్థులు అసంతృప్తి వ్యక్తం చేయగా పీఈటీ క్యాండెట్స్ సైతం 182 పోస్టులు కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్పోర్ట్స్ స్టూడెంట్ ఫేడరేషన్ ఆధ్వర్యంలో ఓయూలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. By srinivas 03 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn