జాబ్స్ UPSC Jobs : ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్.. 2 వేల పోస్టులను భర్తీకి UPSC నోటిఫికేషన్! UPSC నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్‌లో మొత్తం 1,930 పోస్టులను భర్తీ చేయనున్నారు. స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్లో ఈ జాబ్స్‌ను ఫిల్ చేస్తారు. By Trinath 03 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ SSC : ట్రాన్స్‌లేటర్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్..రూ.1,42,400 జీతం.. ఎస్ఎస్సీ కీలక అప్డేట్! స్టాఫ్ సెలక్షన్ కమిషన్ JHT,SHT 2023 తుది ఫలితాలను ప్రకటించింది. పేపర్ 1, పేపర్ 2లో హాజరైన అభ్యర్థులు తమ తుది ఫలితాలను కమిషన్ అధికారిక వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. సీనియర్ ట్రాన్స్‌లేటర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.1,42,400 వరకు జీతం ఇస్తారు. By Trinath 03 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TS: తెలంగాణలో స్పెషల్ డీఎస్సీకి కసరత్తు.. సీతక్కతో మంతనాలు! తెలంగాణలో స్పెషల్ డీఎస్సీ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఐటీడీఏ పరిధిలో ప్రత్యేక ట్రైబల్ డీఎస్సీని నిర్వహించాలంటూ ఆదివాసీ సేవా సమితి సంఘ సభ్యులు మంత్రి సీతక్కకు వినతిపత్రం అందజేశారు. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని సీతక్క అధికారులు సూచించారు. By srinivas 02 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ ISRO: విద్యార్ధులకు ఇస్రో బంపర్ ఆఫర్...అస్సలు మిస్ అవ్వద్దు. విద్యార్ధుల కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరోసారి బంపర్ ఆఫర్ ప్రకటించింది. విదార్ధుల్లో స్పేస్ సైన్స్ మీద ఆసక్తిని కలిగించేందుకు యువిక అనే కార్యక్రమాన్ని తీసుకు వస్తోంది. దీనికి తొమ్మిది..ఆపై తరగతుల వాళ్ళు అప్లై చేసుకోవచ్చని తెలిపింది. By Manogna alamuru 02 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Telangana: విద్యార్థులకు గుడ్ న్యూస్.. విదేశీ విద్యకు రూ.20 లక్షల ఆర్థిక సాయం! విదేశీ యూనివర్సిటీల్లో చదవాలనుకుంటున్న విద్యార్థులకు గుడ్ న్యూస్. ‘మహాత్మ జ్యోతిబాపూలే బీసీ ఓవర్సీస్ విద్యానిధి పథకం‘ కింద ఆర్థిక సాయం పొందాలనుకునేవారినుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మార్చి 5 నుంచి ఏప్రిల్ 5 వరకూ అప్లై చేసుకోవాలి. పూర్తి వివరాలకోసం హెడ్డింగ్ క్లిక్ చేయండి. By srinivas 02 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Jobs : డిగ్రీ ఉంటే చాలు.. బీఈసీఐఎల్‌లో ఉద్యోగాలు మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా... అయితే మీకో సూపర్ గుడ్ న్యూస్. బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ లిమిటెడ్‌లో పలు పోస్ట్‌లను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఎలా అప్లై చేసుకోవాలో తెలియాలంటే కింద మ్యాటర్ చదివేయండి. By Manogna alamuru 02 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Teacher jobs: స్పెషల్ బీఈడీ చేసిన వారికి లక్కీ ఛాన్స్.. వారికోసం ఎన్ని పోస్టులంటే? తెలంగాణలో రాబోయే మెగా డీఎస్సీలో స్పెషల్ ఎడ్యూకేషన్ అభ్యర్థులకు పోస్టులు కేటాయించడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా సాధారణ టీచర్ పోస్టులు స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రైడ్ టీచర్ తోపాటు తోపాటు నాన్ టీచింగ్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. By srinivas 01 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TS DSC: 4 లక్షల మంది బీఈడీ అభ్యర్థులకు నిరాశ! తెలంగాణ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ లో బీఈడీ అభ్యర్థులకు నిరాశే మిగలనుంది. 4లక్షల మంది అర్హులుండగా 2692 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కేటాయించడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పోస్టుల సంఖ్యను పెంచాలని కోరుతూ సీఎం రేవంత్ కు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పలు సూచనలు చేశారు. By srinivas 01 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TS TET: మెగా డీఎస్సీకి ముందు టెట్ నోటిఫికేషన్? అభ్యర్థుల్లో కొనసాగుతున్న ఉత్కంఠ! తెలంగాణలో మెగా డీఎస్సీకి ముందు టెట్ నోటిఫికేషన్ పై ఉత్కంఠ నెలకొంది. బీఈడీ, డీఎడ్ పూర్తిచేసిన అభ్యర్థులు టెట్ నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తమకు డీఎస్సీ రాసే అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం త్వరలోనే కీలక ప్రకటన చేయబోతున్నట్లు తెలుస్తోంది. By srinivas 01 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn