GOOD NEWS: విజయవాడ ఎయిర్ పోర్ట్లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే!
విజయవాడ ఎయిర్పోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీని ద్వారా సెక్యూరిటీ స్క్రీనర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలను ఎలాంటి రాత పరీక్ష లేకుండా భర్తీ చేయనున్నారు. కేవలం డిగ్రీ అర్హత, ఇంటర్వ్యూ ద్వారా సెలెక్షన్స్ ఉండనున్నాయి.