/rtv/media/media_files/2025/06/22/iran-nuclear-2025-06-22-06-35-33.jpg)
USA Attacked On Nuclear Plants
ఎన్ని రోజులు వెయిట్ చేసినా లాభం లేదనుకుంటూ ఏమో, దాని కోసం రెండు వారాలు టైమ్ కూడా వేస్ట్ అనుకున్నట్టుంది..అందుకే ఉన్నట్టుండి ఇరాన్ పై విరుచుకుపడింది. ఈరోజు ఇరాన్ లో అణు స్థావరాలపై అటాక్ చేశామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఫార్దో, నతాంజ్, ఇస్ఫహాన్ న్లూక్లియర్ ఫ్లాంట్ ల మీద దాడి చేసింది అమెరికా ఆర్మీ. ఇరాన్ గగనతలం బయట నుంచి అమెరికా యుద్ధ విమానాలు ఫోర్డ్ న్యూక్లియర్ రియాక్టర్ మీద బాంబు పడేసాయని ట్రంప్ చెప్పారు. ఆ తర్వాత అవి సురక్షితంగా వెనక్కు తిరిగి వచ్చేశాయి. మా గ్రేట్ అమెరికన్ వారియర్స్ కు కంగ్రాట్స్ అని కూడా ట్రంప్ అన్నారు. ఈ పని మిగతా ఆర్మీ చేసి ఉండాల్సిందని కూడా కామెంట్ చేశారు. ఈ దాడి తర్వాత అమెరికా ఇక మీదట అటాక్స్ చేయదనే సంకేతాలు కూడా ఇచ్చారు. వార్ అయిపోయింది. ఇక మీదట శాంతి కావాలి అని రాశారు ట్రంప్. మరో పోస్ట్ లో ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ ప్రకారం ఫార్దో నాశనమైంది అని చెప్పారు.
Also Read : ఎలా వస్తాయ్ రా మీకీ ఐడియాలు.. దోమ సైజులో చైనా నిఘా డ్రోన్
USA Attacks On Iran
US President Donald Trump posts, "We have completed our very successful attack on the three Nuclear sites in Iran, including Fordow, Natanz, and Esfahan. All planes are now outside of Iran air space. A full payload of BOMBS was dropped on the primary site, Fordow. All planes are… pic.twitter.com/pNKQMt95U6
— ANI (@ANI) June 21, 2025
Also Read : ప్రియుడితో సుఖం.. కన్నబిడ్డలకు రసగుల్లాలో విషం కలిపి చంపేసిన తల్లి!
مشاهد من الضربة الاميركية لمنشأة فوردو النووية!#ترامب #Trump #Iran #إيران pic.twitter.com/NSvaRxMNap
— اخبار العالم🌎🚨 (@z6tli) June 22, 2025
Also Read : బ్యాటింగ్ సూపర్ హిట్... బౌలింగ్ ఫట్
Also Read : బీ-2 స్పిరిట్ బాంబర్ ఎందుకింత ప్రత్యేకం.. ఇరాన్‌పై అమెరికా వేసిన బాంబులివే!
america president donald trump | usa | today-latest-news-in-telugu