USA: అమెరికాలో చదువుకోవాలనుకునే వారికి గుడ్‌న్యూస్.. మళ్లీ వీసాలు షురూ
అమెరికాలో చదువుకోవాలనుకునేవారిక అమెరికా శుభవార్త తెలిపింది. ఇటీవల తాత్కాలికంగా ఆపేసిన విద్యార్థి వీసా ఇంటర్వ్యూలను మళ్లీ ప్రారంభించించింది. వీసా కోసం అప్లై చేసుకునే విద్యార్థుల సోషల్ మీడియా అకౌంట్‌ను కూడా తప్పకుండా తనిఖీ చేస్తామని పేర్కొంది.