పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో టెన్షన్ నెలకొంది. పాక్ సరిహద్దు ప్రాంతంలోని కుర్రమ్‌పై తాలిబన్లు మెరుపు దాడులు చేశారు. ఈ నెల 24న ఆఫ్ఘనిస్థాన్‌పై పాక్ దాడులు చేయడంతో ప్రతీకారంగా తాలిబన్లు దాడులు చేసింది. ఈ ఎదురు కాల్పుల్లో 25 మంది పాక్ సైనికులు మృతి చెందగా.. మరో 200 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. అలాగే 6 పాక్ పోస్టులను తాలిబన్లు ధ్వంసం చేశారు. పాకిస్థాన్ ఆర్మీ కూడా తాలిబన్ల 40 ఔట్ పోస్టులను స్వాధీనం చేసుకుంది. ఇది కూడా చూడండి: Jimmy Carter: అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ మృతి దాడులు ప్రారంభించిన పాకిస్థాన్.. ఇదిలా ఉండగా.. ఇటీవల ఆఫ్గానిస్తాన్‌పై పాకిస్థాన్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో దాదాపుగా 46 మంది మరణించారు. పాకిస్థాన్‌లోని కొన్ని స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఆఫ్గానిస్తాన్ దాడులు చేసింది. అయితే ఈ దాడులను మొదట పాకిస్థాన్ ప్రారంభించింది. తాలిబన్లు ఉగ్రవాదులను తయారు చేస్తోందని.. పాకిస్థాన్ ఆరోపించింది. ఈ క్రమంలోనే మొదట పాకిస్థాన్ దాడులు చేయగా.. తాలిబన్లు ఎదురు కాల్పలు జరిపారు. మరి ఈ దాడులు ఎంత వరకు వెళ్తాయనేది చూడాలి. ఇది కూడా చూడండి: Manmohan Singh: మాజీ ప్రధాని అస్థికల నిమజ్జనం.. ఎక్కడ చేశారంటే? Afghanistan has declared war on Pakistan after Pakistani airstrikes reportedly killed over 46 civilians. Since no Jews were involved, you haven"t heard about it. It"s just old-fashioned Muslim-on-Muslim violence. This could get interesting.pic.twitter.com/AlPLbYJ6n8 — Harris Sultan (@TheHarrisSultan) December 29, 2024 ఇది కూడా చూడండి: Rohith Sharma: యశ్వస్విపై రోహిత్ ఆగ్రహం.. వెల్లువెత్తుతున్న విమర్శలు Pakistan is at war with Afghanistan. It looks like the Pakistan military is good at fighting citizens & running scams in a parallel economy but not doing what it's there for: fighting wars. The Taliban is giving them a bloody nose... pic.twitter.com/NpYr15CEdA — Dictator Watch (@DictatorWatch) December 29, 2024 ఇది కూడా చూడండి: Rave Party: తూర్పు గోదావరి జిల్లాలో రేవ్ పార్టీ కలకలం