BREAKING: ఆ దేశాల్లో మరోసారి భయంకరమైన భూకంపం.. ఆందోళన చెందుతున్న ప్రజలు
మయన్మార్‌లో మళ్లీ భూకంపం సంభవించింది. శుక్రవారం ఉదయం 3.9 తీవ్రతతో మయన్మార్‌లో భూమి కంపించింది. అలాగే గురువారం ఉత్తర చిలీలో కూడా భూకంపనలు సృష్టించింది. 5.7 తీవ్రతతో భూకంపం సంభవించిందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ వెల్లడించింది.
Myanmar: మయన్మార్ లో మరోసారి భూకంపం!
మార్చి చివరిలో సంభవించిన భారీ భూకంపానికి మయన్మార్‌ను చిగురుటాకులా వణికిపోయింది.ఈ క్రమంలో ఆదివారం ఉదయం మరో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 5.6 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు అధికారులు ప్రకటించారు.
Again Earthquake in Myanmar : మయన్మార్ లో మరోమారు భూకంపం..ఈసారి నష్టం...
మయన్మార్‌లో భూ ప్రకంపనలు బెంబేలెత్తిస్తున్నాయి. గత శుక్రవారం 7.7 తీవ్రతతో భూకంపం సంభవించడంతో మయన్మార్ అతలాకుతలమైంది. భూ ప్రకంపనలతో ఏకంగా 2700 మందికి పైగా మృతి చెందారు. బుధవారం 4.3 తీవ్రతతో మయన్మార్ లో మరోసారి భూకంపం సంభవించింది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
Myanmar: భూకంప శిథిలాల కింద నుంచి ఐదు రోజుల తర్వాత సజీవంగా 26 ఏళ్ల యువకుడు!
భారీ భూకంపంతో మయన్మార్ , థాయ్‌లాండ్ లు వణికిపోతున్నాయి.ఈ ప్రకృతి విపత్తు కారణంగా మయన్మార్ మృతుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుంది.ఈ క్రమంలోనే రాజధాని నేపిడాలోని ఓ భవనం శిథిలాల కింద ఐదు రోజుల తరువాత 26 ఏళ్ల వ్యక్తిని గుర్తించారు.
Myanmar Earthquake:మయన్మార్‌ను మరోసారి వణికించిన భూకంపం
మయన్మార్ ను మరోసారి భూకంపం వణికించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.5గా నమోదైంది.దీని ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.మార్చి 28న సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 7.7గా నమోదు అయ్యింది.
Earthquake: పెను విషాదం.. 2700కు పెరిగిన భూకంప మృతులు
మయన్మార్‌లో సంభవించిన భూకంపం పెను విషాదం సృష్టించింది. దీనివల్ల ఇప్పటిదాకా 2,719 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి స్థానిక మీడియాలో వార్తలు వస్తున్నాయి. వాళ్లలో 5 ఏళ్ల లోపు ఉన్న చిన్నారులు 50 మంది ఉన్నట్లు తెలిపాయి.