US BIG Shock To Indian Students | ట్రంప్ మళ్లీ దెబ్బేశాడు..| Donald Trump on F1 Visa | RTV
గత కొన్నేళ్లుగా అమెరికా ప్రభుత్వం విద్యార్థులకు సంబంధించిన F1 వీసాలను భారీగా తిరస్కరిస్తోంది. గత ఆర్థిక ఏడాదిలో 41 శాతం వీసా అప్లికేషన్లను తిరస్కరించింది. పదేళ్ల క్రితంతో పోలిస్తే F1 వీసాల తిరస్కరణ దాదాపు రెట్టింపు అయ్యింది.
అమెరికా వెళ్లి మాస్టర్స్ చేయాలనుకునే వారికి శుభవార్త. హైదరాబాద్లో F1 వీసా స్లాట్స్ ఓపెన్ అయ్యాయి. దేశం అంతటా వివిధ కాన్సులేట్లలో స్లాట్లు తెరుచుకున్నాయి. దీంతో అప్లై చేసుకునేందుకు విద్యార్థులు క్యూ కడుతున్నారు.