Trump: కేవలం 30 రోజులే..అమెరికాను విడిచి వెళ్లిపోండి...!
అమెరికా మరోసారి విదేశీ పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. సమయానికి మించి యూఎస్‌లో ఉంటున్న వారిని తక్షణమే దేశం విడిచి వెళ్లిపోవాలని సూచించింది.30 రోజులకు మించి నివసిస్తున్న వారు కచ్చితంగా ఫెడరల్ గవర్నమెంట్ వద్ద రిజిస్టర్ చేసుకోవాలంది.