Telangana Crime: ఫేస్బుక్ ప్రియుడితో ఇంట్లోనే ఛీ ఛీ.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న గ్రామస్థులు - కట్ చేస్తే
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లోని అశోక్ నగర్లో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం పెట్టుకున్నారన్న కారణంతో ఇద్దరిని బోర్‌కు కట్టేసిన స్థానికులు చితకబాదారు. వివాహేతర సంబంధాన్ని కొనసాగించవద్దంటూ వార్నింగ్ ఇచ్చారు.