Amrutha Pranay: ప్రణయ్ లేని అమృత.. కొడుకుపై ప్రేమతో.. ఆమె కొత్త జీవితం ఎలా అంటే..!
ప్రణయ్ హత్య కేసులో తీర్పు తర్వాత అమృత తన ఇన్ స్టాగ్రామ్ ఐడీని మార్చడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇన్నాళ్లు అమృత ప్రణయ్ తో పేరుతో ఉన్న ఐడీని అమృత వర్షిణిగా మార్చారు. దీంతో అమృత కొత్త జీవితం మొదలు పెట్టబోతోందా? అని అనుకుంటున్నారు.