Hyderabad: విషాదం.. ఫార్మసీ విద్యార్థిని బలిగొన్న రెండక్షరాల ప్రేమ
బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోప్రియాంక అనే ఫార్మసీ విద్యార్థి ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ చదువుతోంది. ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించడంతో సూసైడ్ లేఖ రాసి హాస్టల్ గదిలోనే ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.