Lift accident: లిఫ్ట్‌లో మరో పసి ప్రాణం బలి.. మొన్న గంగారం, నేడు సురేందర్
హైదరాబాద్ ఆసిఫ్‌నగర్ పీఎస్ పరిధిలో సంతోష్‌నగర్‌లో లిఫ్ట్ ప్రమాదంలో 4ఏళ్ల బాలుడు చనిపోయాడు. ఓ అపార్ట్మెంట్ లిఫ్ట్‌లో ఇరుక్కొని సురేందర్ చనిపోయాడు. గత రెండు రోజుల క్రితమే సిరిసిల్లలో పోలీస్ ఉన్నతాధికారి కూడా లిఫ్ట్ ప్రమాదంతో మరణించిన విషయం తెలిసిందే.