క్రైం Boat Accident : పడవ బోల్తా..13 మంది మృతి! యెమెన్ తీరంలో వలస కార్మికులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందగా..ఇద్దరు సిబ్బందితో కలిసి 14 మంది గల్లంతయ్యారు. వీరంతా తూర్పు ఆఫ్రికా దేశం ఇథియోపియాకు చెందిన వారిగా అధికారులు గుర్తించారు. By Bhavana 26 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Delhi: స్కూల్లోకి తుపాకీ తీసుకెళ్లిన 5వ తరగతి విద్యార్థి.. హడలిపోయిన సిబ్బంది! ఢిల్లీలోని ఓ స్కూల్లోకి పదేళ్ల బాలుడు తుపాకీ తీసుకురావడం సంచలనం రేపింది. పిల్లవాడు క్లాస్ రూమ్‌లో గన్ బయటకు తీయడంతో సిబ్బంది, తోటి విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా తుపాకిని స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది. By srinivas 25 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Kolkata Doctor Case: నిందితుడికి ముగిసిన పాలిగ్రాఫ్ టెస్ట్.. రిపోర్టులో ఏముంది ? కోల్‌కతా అభయ హత్యాచార కేసులో ప్రధాన నిందితుడైన సంజయ్ రాయ్‌కు పాలీగ్రాఫ్ (లై డిటెక్టర్) పరీక్షలు ఆదివారం ముగిశాయి. ఈ కేసుకు సంబంధించి మరో ఇద్దరు నిందితులకు కూడా టెస్టులు జరిగాయి. అయితే నిందితులు ఏం చెప్పారన్న వివరాలను మాత్రం గోప్యంగా ఉంచారు. By B Aravind 25 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం TG: నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో మరో దారుణం.. బలవంతంగా డెలివరీ చేసి.. నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. మాడ్గులపల్లి మండలం గ్యారకుంట పాలెంకు చెందిన గర్భిణీ చెరుకుపల్లి శ్రీలతకు బలవంతంగా డెలివరీ చేయడంతో పండంటి శిశువు మృతి చెందాడు. By Jyoshna Sappogula 25 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: దారుణం.. ప్రేమజంటకు ఆశ్రయం కల్పించినందుకు యువకుడిపై పెట్రోలు పోసి.. పశ్చిమ గోదావరి జిల్లా మైసన్నగూడేంలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమజంటకు ఆశ్రయం ఇచ్చినందుకు యువకుడి ఇంటిపై యువతి కుటుంబ సభ్యులు దాడి చేశారు. భయపడిన ప్రేమజంట పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు. By Jyoshna Sappogula 25 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం TG Crime: నల్గొండలో ఘోరం.. ఆ కారణంతో తల్లిని గొంతుకోసి చంపిన కొడుకు! కుటుంబ కలహాలతో విసిగిపోయిన ఓ యువకుడు తన తల్లిని గొంతుకోసి చంపిన ఘటన నల్గొండ జిల్లా నిడమనూరులో చోటుచేసుకుంది. తల్లి సాయమ్మను కత్తితో గొంతులో పొడిచి దారుణంగా హతమార్చాడు శివ. ఆ తర్వాత తాను అదే కత్తితో పొడుచుకుని చనిపోయాడు. By srinivas 25 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ganja: ఏపీలో రెచ్చిపోయిన గంజాయి స్మగ్లర్స్.. ఏకంగా డీఎస్పీపై అటాక్! ఏపీ నెల్లూరు జిల్లాలో గంజాయి స్మగ్లర్స్ రెచ్చిపోయారు. వెంకటాచలం వద్ద రహాదారిపై తనిఖీలు నిర్వహిస్తున్న పోలీస్ వాహనాన్ని తమ కారుతో ఢీకొట్టారు. డీఎస్పీ జి.శ్రీనివాసరావు తల, చేతులకు స్వల్ప గాయాలయ్యాయి. ముగ్గురు నిందితుల్లో ఇద్దరు తప్పించుకోగా ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. By srinivas 25 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: తోడికోడలిపై దాష్టీకం.. వేడి నూనెతో దాడి..! కృష్ణా జిల్లా కోడూరు గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. రాజ్యలక్ష్మి అనే మహిళపై తోడికోడలే కక్షపెంచుకుని వేడి నూనెతో దాడి చేసింది. ఈ ఘటనలో రాజ్యలక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం విజయవాడలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఆమె చికిత్స పొందుతుంది. By Jyoshna Sappogula 25 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kadapa : కడపలో ప్రైవేట్ బస్సుల నిర్వాకం.. పెద్ద ఎత్తున గంజాయి తరలింపు! AP: కడప మైదుకూరు రోడ్డులో ప్రైవేట్ బస్సు యజమానులు రెచ్చిపోతున్నారు. బస్సులో వస్తువుల ప్యాకేజిలలో పెద్ద ఎత్తున గంజాయి తరలిస్తున్నారు. ఇప్పటికే దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ముగ్గురిని అరెస్ట్ చేశారు. By V.J Reddy 25 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn