Anchor ravi: నంది స్కిట్ వివాదంపై మరో వీడియో రిలీజ్ చేసిన యాంకర్ రవి!
హిందూ దేవుళ్లను కించపరిచినట్లు విమర్శలు ఎదుర్కొంటున్న యాంకర్ రవి స్పందించాడు. 'నేను ఏ తప్పు చేయలేదు. ఎవరినీ కించపరచాలనే ఉద్దేశం లేదు. ఓ సినిమా సీన్ మేము సరదాకోసం చేశాం. ఇంకోసారి అలాంటి వీడియోలు చేయను. జై శ్రీరామ్' అంటూ వీడియో రిలీజ్ చేశాడు.