వరంగల్ హైవేపై నుజ్జునుజ్జైన కారు .. స్పాట్లోనే ముగ్గురు డెడ్
హైదరాబాద్, వరంగల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జనగామ జిల్లా రాఘవాపూర్ వద్ద ఓ కారు లారీని బలంగా ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జైంది. దీంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. అతి వేగం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.