Digital Arrest: డిజిటల్ అరెస్ట్‌కు మరో వ్యక్తి బలి.. రూ.58 కోట్ల సైబర్ మోసం
డిజిటల్ అరెస్టు పేరుతో జరుగుతున్న మోసాలు పేట్రేగిపోతున్నాయి. అమాయకులకు వల వేస్తున్న కేటుగాళ్లు వేలు, లక్షలు, కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు.
డిజిటల్ అరెస్టు పేరుతో జరుగుతున్న మోసాలు పేట్రేగిపోతున్నాయి. అమాయకులకు వల వేస్తున్న కేటుగాళ్లు వేలు, లక్షలు, కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు.
ఈ మధ్యకాలంలో హైదరాబాద్ సరిహద్దు ప్రాంతాల్లో విచ్చల విడిగా సాగుతోన్న రేవ్ పార్టీల ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లా మంచాల పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగంపల్లి గ్రామంలో ఓ ఫాంహౌస్‌లో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు.
హైదరాబాద్‌లో ఓ ఇంటి ఓనర్ దారుణానికి పాల్పడ్డాడు. అద్దెకు ఉంటున్న ఇంట్లో సీక్రెట్ కెమెరా ఏర్పాటు చేసి వివాహిత వీడియోలను రికార్డు చేశాడు. భర్త గుర్తించి ఓనర్ మీద డౌట్ రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే ఇంటి ఓనర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఢిల్లీ హైకోర్టు ఆన్లైన్ విచారణకు ముందు, కెమెరా ఆన్‌లో ఉండగానే ఒక న్యాయవాది మహిళకు ముద్దు పెట్టిన వీడియో కలకలం రేపింది. వృత్తిగత హుందాతనాన్ని మరిచి అనుచితంగా ప్రవర్తించిన ఈ లాయర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
మహబూబ్‌నగర్ జిల్లా సీసీకుంట మండలం లాల్కోట ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో కప్ప కళేబరం కనిపించింది. పప్పులో చనిపోయిన కప్పని చూసి విద్యార్థులు భోజనం చేయకుండా వెనుదిరిగారు. విషయంపై విచారణ చేస్తామని డీఈఓ తెలిపారు. దీనిపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజస్థాన్‌లోని బార్మర్, గుడామలానీలో ట్రెయిలర్-స్కార్పియో ఢీకొని మంటలు చెలరేగడంతో నలుగురు స్నేహితులు సజీవ దహనమయ్యారు. బాలొత్రా-సింధారి మెగా హైవేపై ఈ దుర్ఘటన జరిగింది. గాయపడిన ఐదవ వ్యక్తి చికిత్స పొందుతున్నాడు.
కోల్‌కతాలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల రెండవ సంవత్సరం విద్యార్థినిపై ఆమె క్లాస్మేట్ అత్యాచారం చేశాడు. ఆల్కాహాల్ లో మత్తు మందు కలిపి, ఆమె స్పృహ కోల్పోగానే నిందితుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
తన భార్యకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేసి, అది సహజ మరణమని ఆమె కుటుంబ సభ్యులను నమ్మించిన బెంగళూరుకు చెందిన డాక్టర్ మహేంద్ర రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.
ఇన్‌స్టా ఇన్ఫ్లూయెన్సర్ సౌమ్యాశెట్టి నిర్వాకం మరోసారి బయటపడింది. ఇద్దరు యువకులపై వలపుల వల విసిరిన సౌమ్యాశెట్టి ఏకంగా కోటి రూపాయలు వసూలు చేసింది. సౌమ్యాశెట్టి హానీట్రాప్ కు తెలంగాణకు చెందిన లక్ష్మీకాంత్ రెడ్డి అనే యువకుడు చిక్కుకున్నాడు.