Chittoor Crime: వారంలో ఇద్దరు.. సీతమ్స్ కాలేజీలో విద్యార్థుల సూ**సైడ్ కలకలం

చిత్తూరులోని సీతమ్స్ ఇంజనీరింగ్ కాలేజీలో ఇద్దరు విద్యార్ధుల సూసైడ్ కలకలం రేపుతోంది. కేవలం వారం వ్యవధిలోనే ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. ఇటీవల ఓ విద్యార్థి మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.

New Update
Suicide

Suicide

చిత్తూరులోని సీతమ్స్ ఇంజనీరింగ్ కాలేజీలో ఇద్దరు విద్యార్ధుల సూసైడ్ కలకలం రేపుతోంది. కేవలం వారం వ్యవధిలోనే ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. ఇటీవల ఓ విద్యార్థి మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. అలాగే బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థి కూడా ఆత్మహత్యకు పాల్పడింది. గత నెల 30వతేదిన నందినీ రెడ్డి అనే విద్యార్థిని మూడవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య యత్నము చేసింది. ఇలా వారం రోజుల్లో మరో విద్యార్థి మూడో అంతస్తు నుంచి దూకడంతో విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. కాలేజీలోని ఇతర విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా విద్యార్థుల సూసైడ్ సంఘటన భయం కలిగిస్తోంది. 

Advertisment
తాజా కథనాలు