ఒళ్లు గగుర్లు పుట్టించే గే కిల్లర్ స్టోరీ.. బయటపడ్డ షాకింగ్ విషయాలు

పంజాబ్ గే సీరియల్ కిల్లర్ స్టోరీలో ఒళ్లు గగుర్లు పుట్టించే విషయాలు బయటపడ్డాయి. పురుషులకు లిఫ్ట్ ఇచ్చి వారితో శృంగారం చేసేవారు. ఎవరైనా ఎదురు తిరిగితే వారిని చంపి మృతదేహంతో రిలేషన్ పెట్టుకునేవాడు. ఆ తర్వాత పాదాలను తాకి క్షమాపణలు కూడా చెప్పేవాడట.

New Update
Ram Swaroop killer

Ram Swaroop killer Photograph: (Ram Swaroop killer)

గత కొన్ని నెలలో 11 మందిని చంపిన గే సీరియల్ కిల్లర్ రామ్ స్వరూప్‌ను పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ స్టోరీలో షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. పంజాబ్‌కి చెందిన రామ్ స్వరూప్ అనే వ్యక్తి పురుషులకు కారులో లిఫ్ట్ ఇచ్చేవాడు. వారిని కిడ్నాప్ చేసి వారితో శృంగారం చేసేవాడు.

ఇది కూడా చూడండి: బెనిఫిట్ షోలు చిన్న పార్ట్.. సీఎం మాకు ఏం చెప్పారంటే.. దిల్ రాజు సంచలన ప్రెస్ మీట్!

మృత దేహంతో లైంగిక..

వారు సపోర్ట్ చేయకుండా ఎదురు తిరిగితే మాత్రం వారిని చంపేసి.. మృతదేహంతో లైంగిక కోరికలు తీర్చుకునేవాడు. ఇలా తనకి నచ్చిన అన్ని రోజులు మృతదేహాన్ని ఉంచుకుని దాంతో లైంగిక సంబంధాలు తీర్చుకునే వాడని తాజాగా పోలీసులు విచారణలో తేలింది. ఇదే కాకుండా ఇదే కాకుండా చంపిన తర్వాత బాధితుల పాదాలు తాకి క్షమాపణ కూడా చెప్పేవాడట. 

ఇది కూడా చూడండి: బన్నీపై నాకు కోపం లేదు.. మేం కలిసి తిరిగాం.. రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

హత్య కేసులు చేసిన నేరస్తులను పట్టుకునేందుకు పోలీసులు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇటీవల కిరాత్‌పూర్‌లోని టోల్ ప్లాజా దగ్గర టీ, నీళ్లు ఇచ్చే 37 ఏళ్ల వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ కేసులో భాగంగా పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. దీంతో ఈ విషయాలు అన్ని బయట పడ్డాయని పోలీసులు చెబుతున్నారు.

ఇది కూడా చూడండి: Virat Kohli: కోహ్లీకి బిగ్ షాక్.. ఢీకొట్టినందుకు భారీ ఫైన్

మద్యం మత్తులో ఉన్నప్పుడు నేరం చేసినట్లు అంగీకరించాడు. ఇప్పుడు ఏం గుర్తుకు రావడం లేదని ఆ కిల్లర్ అంటున్నాడు. మాయ మాటలు చెప్పి లిఫ్ట్ ఇచ్చి బాధితులను గొంతు నులిమి లేదా ఇటుకలు, రాళ్లతో చంపినట్లు ఒప్పుకున్నాడు. రామ్ స్వరూప్‌కి వివాహం అయ్యి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఇతని స్వలింగ సంపర్కం వల్ల రెండేళ్ల క్రితమే అతని కుటుంబం వదిలేసింది. 

ఇది కూడా చూడండి: CM Revanth Reddy: సీఎం రేవంత్ నోట తగ్గేదే లే మాట.. సినీ పెద్దలతో ఏమన్నారంటే?

#telugu-latest-news #crime #punjab #telugu-latest-top-news #latest-telugu-news #telugu-latest-new #latest telugu news updates #Latest crime news
Advertisment
Advertisment
తాజా కథనాలు