/rtv/media/media_files/2025/02/19/Xt35Ph2wHV5cMvHps2Ez.jpg)
crime
తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూండి సమీపంలో ఒక పాఠశాల విద్యార్థినిని గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారం చేశాడు. ఒకసారి కాదు.. పలు మార్లు నిందితుడు ఆ యువతిపై అత్యాచారం చేసినప్పటికీ ఈజీగా తప్పించుకుంది. తాను బయటపడటంతో పాటు సమస్యలో ఇరుక్కోనున్న నాలుగేళ్ల బాలికను కూడా ఆ యువతి కాపాడింది. ఆ దుండుగుడు నుంచి తప్పించుకుని వస్తుండగా మరో చిన్నారిని సేవ్ చేసింది.
ఇది కూడా చూడండి:Rahul Sipligunj: సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తెలంగాణ ప్రభుతం రూ. కోటి బహుమతి!
8 days on, Tamil Nadu rapist of child still free1
— IndiaToday (@IndiaToday) July 20, 2025
Rapist swooped on kid, dragged and raped her.
Vijay's TVK hits the street in protest #TamilNadu#Tiruvallur | @anjileeistwal@PramodMadhav6pic.twitter.com/9Gsb99epwZ
ఇది కూడా చూడండి:Alcohol: మద్యం మానేస్తే ఆరోగ్యంపై కలిగే ప్రయోజనాలు ఇవే.. 30 రోజులు ఇలా ట్రై చేయండి
ఇంటికి వస్తుండగా..
తన అమ్మమ్మతో కలిసి 4 ఏళ్ల విద్యార్థిని ఉంటోంది. 4వ తరగతి చదువుతున్న ఈ బాలిక తన అమ్మమ్మతో కలిసి పాఠశాల నుంచి రివర్స్ ఇంటికి వస్తుండగా ఓ వ్యక్తి బాలికను బలవంతంగా తోటల్లోకి తీసుకెళ్లాడు. అదే సమయంలో అత్యాచారం నుంచి తప్పించుకుని తిరుగుతున్న ఓ యువతి ఈ నాలుగేళ్ల బాలికను కాపాడింది. ఆ తర్వాత వీరి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దుండగుడికి కోసం గాలిస్తున్నారు.
ఇది కూడా చూడండి: రాజాసింగ్ సంచలన నిర్ణయం.. ‘ఉపఎన్నికల్లో పోటీ చేసి ఆ పార్టీని ఓడిస్తా’
Tamil Nadu child rapist caught on cam!
— IndiaToday (@IndiaToday) July 21, 2025
Nine days on, rapist of child still free. @PramodMadhav6 gets us more details. #TamilNadu#ITVideo | @AnchorAnjaliPpic.twitter.com/V35BKshf6E